Telangana Highway Tourism Plan | తెలంగాణ రైజింగ్ విజన్-2047లో కొత్త ప్రతిపాదనలు
Rising Vision–2047: తెలంగాణ టూరిజం అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హైవే టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047(Rising Vision 2047)లో భాగంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అదనంగా పిట్ స్టాప్స్, విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV charging stations), మోటల్స్, రైతుల ఆహారశాలలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది. also read:బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS…
