ఎర్రచందనం స్మగ్లర్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా | Red Sanders Case
Red Sanders Smuggler: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువడింది. ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో పలు పెండింగ్ కేసులపై దృష్టి…
