Kashmiri doctor missing after Delhi Red Fort car blast investigation

పేలుడు తర్వాత అదృశ్యమైన మరో కశ్మీరీ డాక్టర్ | Kashmiri doctor missing after Delhi blast

ఎర్రకోట పేలుడు కేసులో కీలక మలుపు.దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు(Delhi blast) కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో కాన్పూర్‌లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గత వారం అరెస్టయిన లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్‌తో ఆరిఫ్ నిరంతరం సంబంధంలో ఉన్నట్లు విచారణలో…

Read More
Delhi police seize Ford EcoSport car linked to Umar Nabi in Red Fort blast case

Delhi car blast:ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ఆధారం-ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు సీజ్

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన ఉమర్ నబీ(Umar Nabi) పేరుపై మరో వాహనం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఎరుపు రంగు(Delhi car blast)ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఉమర్ నబీనే పేలిపోయిన ఐ20 కారు నడిపిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరుపై రెండవ కారు ఉన్నట్లు సమాచారం రావడంతో…

Read More
Scene of the car bomb explosion near Red Fort in Delhi

Delhi Red Fort blast:వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు( Delhi Red Fort blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌(CCTV FOOTAGE)లో ఓ హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, అగ్నిగోళం ఎగిసిపడిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ దాడి వెనుక జైష్-ఏ-మహ్మద్,…

Read More