Beer bottle christmas tree | బీర్ బాటిళ్లతో క్రిస్మస్ ట్రీ…కేరళలో రాజకీయ దుమారం
Kerala News: కేరళలోని గురువాయర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రీ(Christmas tree) ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీని AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో పండుగ ఆనందం కంటే వివాదమే ఎక్కువైంది. మున్సిపల్ కౌన్సిల్‌లో చర్చ ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్(Guruvayur) మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ విషయాన్ని…
