RBI Lunch Break Rules | లంచ్ పేరుతో బ్యాంక్ కౌంటర్లు మూసివేయొద్దు
RBI Lunch Break Rules:బ్యాంకుల్లో లంచ్ బ్రేక్ పేరుతో కౌంటర్లన్నీ మూసివేయడం చట్టబద్ధం కాదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా సహకార బ్యాంకుల్లో భోజనానికి ఎలాంటి నిర్ణీత సమయం లేదని, లంచ్ బ్రేక్ కారణంగా కస్టమర్ల సేవలు నిలిచిపోవడానికి వీలులేదని నిబంధనలు చెబుతున్నాయి. సిబ్బంది అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లడం అనుమతించబడదు. రొటేషన్ పద్ధతిలో కనీసం ఒక ఉద్యోగి కౌంటర్ వద్ద ఉండి కస్టమర్లకు సేవలు అందించాల్సిందే. ALSO READ:India…
