Rajinikanth Honor:హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో తలైవా
వందేళ్ల చరిత్రలో తొలిసారిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rjinikanth)కు ఆంగ్ల పత్రిక నుంచి అరుదైన గౌరవం లభించింది. దేశంలోని ప్రముఖ ఆంగ్ల పత్రిక “హిందుస్థాన్ టైమ్స్“(Hindustan Times) తమ ఫ్రంట్ పేజీని పూర్తిగా తలైవా ఫొటోతో ముద్రించడం ప్రత్యేకంగా నిలిచింది. పత్రిక స్థాపించి వందేళ్లు అయినా ఒకే హీరోకు ఇలాంటి పేజీ మొత్తం అంకితం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ALSO READ:iBomma One Piracy Site: ఆగని పైరసీ… కొత్తగా ‘iBomma One’ సైట్…
