Burnt railway cable wires near Vetapalem Railway Station

Railway cable wires burnt | వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద కేబుల్ వైర్లు దగ్ధం

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో కేబుల్ వైర్లు దగ్ధమై(Railway cable wires burnt) ఉద్రిక్తత నెలకొంది. రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్న కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తి సాయంత్రం సమయంలో నిప్పుపెట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనను స్థానికులు గమనించడంతో వెంటనే రైల్వే గార్డ్‌కు సమాచారం ఇచ్చారు.తర్వాత రైల్వే గార్డ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించాడు. అనంతరం ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయగా, రైల్వే అధికారులు వెంటనే అక్కడికి…

Read More

రైల్లో మహిళపై దారుణం — కత్తితో బెదిరించి అత్యాచారం

రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దారుణం జరిగింది. ఏపీలోని రాజమహేంద్రవరం – సంత్రగచి స్పెషల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం — ఆమె చర్లపల్లి వెళ్తుండగా రాజమహేంద్రవరంలో ట్రైన్ ఎక్కింది. రైలు గుంటూరు దాటిన తర్వాత బోగీలో తాను తప్ప ఎవరూ లేరని గుర్తించిందని తెలిపింది. ఆ సమయంలో సుమారు 40…

Read More