Putin India Visit | ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) భారత పర్యటనలో భాగంగా నేడు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం అందుకున్నారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra modi) ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారిక గౌరవ వందన కార్యక్రమం నిర్వహించబడింది, ఇందులో పుతిన్ గౌరవ సైనిక దళాల వందనాన్ని స్వీకరించారు. ALSO READ:IND vs SA…
