Jantar Mantar Protest: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం తీవ్ర వివాదానికి దారితీసినప్పటికీ.. ఆ ఘటనకు సంబంధించి బాధితుల నుంచి సరైన ఫిర్యాదులు అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జంతర్‌మంతర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక పరిణామాలపై దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్టు …
