Shamshabad IVF Tragedy: కవలలు, భార్యను కోల్పోయిన భర్త ఆత్మ*హ*త్య
Shamshabad IVF tragedy:శంషాబాద్‌లో విషాదం భార్య, కవలలు(Twin Babies Death) కోల్పోయి భర్త,ఆ తరువాత తనుకూడా ఉరివేసుకొని చనిపోవడం శంషాబాద్లో విషాదాశయాలు కమ్ముకున్నాయి.ఐవీఎఫ్(IVF) చికిత్సపై ఆధారపడి ఎదురుచూస్తున్న దంపతుల జీవితాలు ఒక్కసారిగా విషాదంలో ముగిశాయి. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌కు వెళ్లి అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. విజయ్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. ఐవీఎఫ్ చికిత్సతో శ్రావ్య ఎనిమిదో నెల గర్భంతో కవలలను మోస్తోంది. త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్నామనే ఆనందంతో…
