సోషల్ మీడియా మోసాలపై సైబర్ పోలీసుల బిగ్ బ్రేక్ – రూ.107 కోట్ల రికవరీ
హైదరాబాద్: సోషల్ మీడియా మోసాలపై సైబర్ పోలీసులు బిగ్ బ్రేక్ అందించారు.సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి భారీ విజయం సాధించారు. పెట్టుబడులు, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్‌లు, మెసేజ్ లింకుల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ నెలలో సైబర్ మోసాలకు సంబంధించిన 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 55…
