Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వాణిజ్య విధానాలు, ముఖ్యంగా దిగుమతి సుంకాల హెచ్చరికల కారణంగానే ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. …
InterNational
