US Politics | బహిరంగ సభలో భార్య పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
US Politics: బహిరంగ సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రంగా నిలిచారు. నార్త్ కరోలినాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్, రాజకీయ అంశాలకంటే వ్యక్తిగత విషయాలను మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ర్యాలీలో అనూహ్య వ్యాఖ్యలుప్రసంగం సందర్భంగా ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ లోదుస్తుల గురించి మాట్లాడటం అక్కడున్న జనాన్ని షాక్‌కు గురిచేసింది. 2022లో తన ఫ్లోరిడా నివాసంపై జరిగిన FBI సోదాల గురించి…
