డిసెంబర్లో కొత్త ఆధార్ కార్డు: వ్యక్తిగత వివరాల తొలగింపుతో కొత్త రూపకల్పన
New Aadhaar Card Update: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిస్థాయిలో పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డులో కేవలం ఫోటో మరియు ఎన్క్రిప్టెడ్ QR కోడ్ మాత్రమే ఉండనున్నాయి. ఇప్పటివరకు కార్డ్‌పై ముద్రించబడే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించాలనే నిర్ణయాన్ని UIDAI తీసుకుంది. కొత్త రూపకల్పనలో కీలకమైన అంశం QR కోడ్…
