మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో హతం | AP–TG సరిహద్దులో భారీ ఆపరేషన్
Maoist leader Hidma Encounter:మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma) ఎన్కౌంటర్తో భద్రతా బలగాలకు భారీ విజయం.ఎన్నేళ్లుగా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో భద్రతా బలగాలకు పెద్ద ముప్పుగా నిలిచిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఏపీ–తెలంగాణ సరిహద్దు(AP Telangana Border) ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన సమగ్ర ఆపరేషన్లో హిడ్మాతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ తంత్రాలతో పలుసార్లు పోలీసులపై దాడులు నిర్వహించిన హిడ్మా, కేంద్ర–రాష్ట్ర దళాలకు చాలాకాలంగా సవాలుగా మారాడు….
