6 పరుగుల తేడాతో టీమిండియా విజయం | INDvsENG 5th Test

లండన్ ఓవల్ వేదికగా టీమిండియా అదిరిపోయే గెలుపుతో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. నాలుగు వికెట్లు, 35 పరుగులు అవసరమైన ఇంగ్లాండ్‌పై భారత బౌలర్లు చక్కటి ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు. భారత బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లు అద్భుతంగా రాణించిన ఈ మ్యాచ్ చివరి రోజు టెస్టు క్రికెట్‌కు అసలైన రసవత్తరతను తీసుకొచ్చింది. ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ భారత అభిమానులకు మరపురానిదిగా నిలిచింది. మ్యాచ్ పిక్స్ & క్లైమాక్స్: ఇంగ్లాండ్ 374…

Read More