యెమెన్ బోటు ప్రమాదం: 68 మృతి, 74 మంది గల్లంతు

యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మానవ విపత్తుతో సమానమైన ఘోర boat ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 68 మంది ఆఫ్రికన్ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతయ్యారు. యునైటెడ్ నేషన్స్ మైగ్రేషన్ ఏజెన్సీ (IOM) ఈ విషాదకరమైన విషయాన్ని ధృవీకరించింది. ఈ పడవలో మొత్తం 154 మంది ఇథియోపియన్ వలసదారులు ఉన్నట్లు యెమెన్ అంతర్గత వలస సంస్థ (IOM) అధిపతి అబ్దుసత్తోర్ ఎసోయెవ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 12…

Read More