Mana Shankarvaraprasad Garu’ Crosses ₹226 Crores in 5 Days

ఇలాంటి రికార్డ్స్ మెగాస్టార్ కే  సాధ్యం…..All Time Record..ఎంతంటే ?

Mana Shankarvaraprasad Garu Box Office Collections: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ హవా కొనసాగిస్తోంది. పాజిటివ్ టాక్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫుల్ గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా, ప్రారంభ ప్రమోషన్ల నుండే ప్రేక్షకుల నుండి భారీ స్పందన పొందింది. కేవలం ఐదు రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా “రూ.226 కోట్లకు పైగా గ్రాస్” రాబట్టి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ALSO…

Read More