Local Body Elections Expenditure Telangana

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు లిమిట్లు

TG: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేసింది. 5 వేలకుపైగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా “రూ.2.50 లక్షలు” ఖర్చు చేయవచ్చని ఈసీ తెలిపింది. అదే విధంగా, 5 వేలలోపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని “రూ.1.50 లక్షలు” గా నిర్ణయించింది. ALSO READ:Trump Ukraine Peace…

Read More
Andhra Pradesh State Election Commission preparing for local body elections

AP Local Body Elections:ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం

AP Local Elections:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమ వుతున్నట్లు తెలుస్తుంది. ALSO READ:సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్…దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం…

Read More
CM Revanth Reddy plans 90 percent Congress victory in Telangana Panchayat Elections

Telangana Panchayat Elections:పంచాయతీ ఎన్నికల్లో 90% విజయమే లక్ష్యం – రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలి విడత పోలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజుల గ్యాప్‌తో మూడు విడతల్లో ఎన్నికలు జరిపి కొత్త పంచాయతీ పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 90 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ లక్ష్యం. పార్టీ ఎమ్మెల్యేలు,…

Read More
Ordinance approved removing Telangana’s two-child rule for contesting local body elections

Two Child Norm Policy Removed: తెలంగాణలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దైంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు సర్పంచ్(Sarpanch), వార్డ్ మెంబర్, ఎంపీటీసీ(ZPTC), జడ్పీటీసీ( MPTC) వంటి స్థానిక సంస్థల పదవులకు పోటీ చేయలేకపోయారు. also read:TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా…

Read More
Telangana cabinet meeting chaired by CM Revanth Reddy at Secretariat

Telangana Cabinet Meeting:స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నిర్ణయం? 

నేడు తెలంగాణలో ముఖ్యమైన పరిణామానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధతపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ కీలక చర్చలు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందుగా రిజర్వేషన్ వ్యవస్థను స్పష్టంగా తేల్చాల్సి ఉండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది….

Read More