Nagpur leopard attack | మహారాష్ట్రలో చిరుత కలకలం…పట్టపగలే దాడి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పార్ది ప్రాంతంలో చిరుత ఆగమనం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పట్టపగలే నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత అకస్మాత్తుగా పరుగులు తీస్తూ ప్రజలపై దాడి చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హడావుడి చెలరేగింది. ఈ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. చిరుతను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీయగా, కొందరిని అది గాయపడేలా దాడి చేసినట్లు సమాచారం. ALSO READ:Surat Fire Accident | సూరత్ టెక్స్‌టైల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం స్థానికులు వెంటనే…
