Police investigating newly married woman suicide case in Kukatpally

Kukatpally News | పెళ్లైన 5 నెలలకే నవ వధువు ఆత్మ*హ*త్య

Kukatpally News: హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే ఓ నవ వధువు ఆత్మ*హత్య*కు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి (25)కి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో గత ఆగస్టులో వివాహం జరిగింది. వీరు ముసాపేట్ అంజయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. యశ్వంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.పోలీసుల వివరాల ప్రకారం, గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ…

Read More
arrested a gas delivery boy in Kukatpally and seized 580 grams of ganja

Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

HYDERABAD: కూకట్‌పల్లిలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌(gas delivery boy)గా పనిచేస్తున్న గాదె అజయ్‌ (21) గంజాయి సరఫరా వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారుల దృష్టికి చిక్కాడు. ఇంటింటికీ సిలిండర్లు అందిస్తూ వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో అదనపు సంపాదన కోసం అక్రమంగా గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. గంజాయి తీసుకునే వారు ఆర్డర్‌ ఇస్తే నేరుగా వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తున్నాడు. ఇస్తావా హోమ్స్‌ ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది నిఘా పెట్టి…

Read More