Kalvakuntla Kavitha makes sensational tweet after BRS defeat in Jubilee Hills

Karma Hits Back-కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (BRS) అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.”Karma Hits Back”అని ఆమె ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పార్టీ నుంచి ఆమెను బయిటకు పంపిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలో BRS ఓడిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.అంతేకాదు, కవిత జాగృతి ఆధ్వర్యంలో “జనం బాట” ప్రచారాన్ని మొదలుపెట్టడం, ఆ ప్రక్రియలో BRSని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఆమె కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నదిగా భావిస్తున్నారు. ALSO READ:Drone Taxi…

Read More
Congress candidate Naveen Yadav celebrates after winning Jubilee Hills by-election.

Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి అన్ని రౌండ్లలో అగ్రస్థానంలో కొనసాగుతూ దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్ది సేపట్లో అధికారిక ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS) రెండో స్థానానికి పరిమితమైంది. ఎన్నికల ప్రచారం సమయంలో అధిక ప్రచారం చేసినప్పటికీ బీజేపీ మాత్రం ఇక్కడ తన డిపాజిట్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం సాధారణంగా నమోదైనప్పటికీ ఆ ప్రాంతంలో…

Read More
Election counting arrangements at Jubilee Hills, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Jubilee Hills By-election Counting Ready

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఓట్ల లెక్కింపు పనులు పూర్తిగా సిద్ధమయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్(election counting) ప్రారంభమవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు. ఈసారి నోటా సహా 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఎన్నికల సంఘం అనుమతితో 42…

Read More
Jubilee Hills by-election voters face money recovery pressure from party leaders in Hyderabad

Jubilee Hills by-election:ఓటేయని వారిపై ఒత్తిడి.. జూబ్లీహిల్స్‌లో నేతల వసూళ్ల రాజకీయాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో ఓటర్లకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంచిపెట్టగా, ఇప్పుడు ఓటు వేయని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక నేతలు బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో తిరుగుతూ, డబ్బు తీసుకుని ఓటేయని వారిని నిలదీస్తున్నారు(Jubilee Hills by-election money recovery). ఏజెంట్ల లిస్టులతో పోల్చి చూసి, ఓటు వేయని వారిని గుర్తించి డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లో ఒక…

Read More
EVMs being transported to Kotla Vijaya Bhaskar Reddy Stadium strong room under tight security in Hyderabad

Jubilee Hills By-election:ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు భద్రంగా తరలింపు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ పూర్తయిన తర్వాత, ఈవీఎంలను(EVM) కట్టుదిట్టమైన భద్రత మధ్య యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు(Jubilee Hills By-election EVM Security) తరలించారు. ఎన్నికల సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాల పర్యవేక్షణలో ఈవీఎంలను ప్రత్యేక బస్సుల ద్వారా భద్రంగా తీసుకువచ్చారు. ప్రతి బస్సు కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించి, పోలీసులు ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టారు. స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఎవరూ…

Read More