పవన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ | Pawan Kalyan controversy
YS Sharmila vs Pawankalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తప్పుబట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు విభేదాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని షర్మిల డిమాండ్…
