లక్కీ డ్రా’ మోసాలపై ఇన్ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ హెచ్చరిక….చట్ట ప్రకారం చర్యలు తప్పవు
ఇన్ఫ్లుయెన్సర్ల కొత్త మోస పద్ధతులు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు నిషేధం అయ్యిన తర్వాత, కొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లు “లక్కీ డ్రా” పేరుతో కొత్త రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ఆశలను ఆశ్రయంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. చట్ట ప్రకారం చర్యలు తప్పవు ఈ తరహా మోసాలపై “Prize Chits & Money Circulation Schemes Act, 1978” ప్రకారం కేసులు నమోదు చేస్తారు. సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా స్టార్లు అయినా ఎవరికి…
