H-1B visa policy | హెచ్-1బీ వీసాలపై ట్రంప్ వైఖరిని సమర్థించిన వైట్‌హౌస్
H-1B visa :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల విధానంపై తీసుకున్న వైఖరిని శ్వేతసౌధం సమర్థించింది. ఈ విషయంలో ట్రంప్ అభిప్రాయం చాలా వాస్తవికంగా, వివేకంతో కూడుకున్నదని స్పష్టం చేసింది. అమెరికాలో పరిశ్రమల స్థాపనకు తొలినాళ్లలో విదేశీ నిపుణులను అనుమతించినా, అంతిమంగా ఆ ఉద్యోగాలను అమెరికన్లతోనే భర్తీ చేయాలన్నది ఆయన లక్ష్యమని పేర్కొంది. ALSO READ:Double Bedroom House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసు భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలు…
