Constitution Day 2025: డిజిటల్ రాజ్యాంగాన్ని 9 భాషల్లో విడుదల
75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రాజ్యాంగానికి చెందిన డిజిటల్ వెర్షన్లను తొమ్మిది భారతీయ భాషల్లో విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా మరియు అస్సామీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ డిజిటల్ ప్రతులు దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం చేరువ కావడానికి ఒక కీలక అడుగుగా భావించబడుతున్నాయి. రాష్ట్రపతి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు, విధులు మరియు మౌలిక సూత్రాలపై ప్రజలకు అవగాహన పెంపుదలకు డిజిటల్ రూపం…
