పాకిస్తాన్‌ అణు చరిత్రపై విదేశాంగ శాఖ వ్యాఖ్యలు

పాకిస్తాన్‌ అణు చరిత్రపై విదేశాంగ శాఖ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ మళ్లీ అంతర్జాతీయ చర్చకు వస్తోంది. “పాకిస్తాన్‌ సహా రష్యా, చైనా, ఉత్తర కొరియా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి” అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ – “పాకిస్తాన్‌ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు. ఇస్లామాబాద్‌ అనేక దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య…

Read More