India vs Bangladesh U19 Handshake Snub Creates Buzz at World Cup Match

India vs Bangladesh U19: టాస్ దగ్గరే టెన్షన్..షేక్‌హ్యాండ్‌ లేకుండానే అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్

India vs Bangladesh U19: జింబాబ్వే బులేవాయో వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికర మలుపు తిరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ కెప్టెన్ గైర్హాజరు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజ్ హకీం తమీమ్ అనారోగ్య కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. టాస్ దగ్గరే అసాధారణ పరిస్థితి టాస్…

Read More