Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరణించారనే సోషల్ మీడియాలో విస్తరించిన వార్తలను అడియాలా జైలు అధికారులు తేలికగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, జైల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. ALSO READ:Fake IPS Officer Arrested | ఫిల్మ్‌నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా స్పందిస్తూ, ఇమ్రాన్ ఖాన్ జైలులో సురక్షితంగా, అవసరమైన అన్ని సౌకర్యాలతో ఉంటున్నారని పేర్కొన్నారు….
