iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం
iBomma Final Message:పైరసీ వెబ్‌సైట్ iBomma తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. “ఐ బొమ్మ” వెబ్‌సైట్‌ను సందర్శించిన వినియోగదారులకు ఇప్పుడు కనిపిస్తున్నది ఒక్క సందేశమే – “ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. దీనికి చింతిస్తున్నాం, క్షమించండి” అని పేర్కొంది. also read:Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత ఇటీవల పోలీసులు…
