Ibomma Ravi during cyber crime police investigation in Hyderabad

Ibomma Ravi Case | ‘పోటీలేని వ్యాపారమని పైరసీ’ చేశా..విచారణలో సంచలన విషయాలు

ibomma ravi: తెలుగు సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసీ కేసులో ఐబొమ్మ రవి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల అరెస్ట్‌ అయిన రవిని పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్ కస్టడీకి అప్పగించారు. నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. కస్టడీ విచారణలో రవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. తాను సినిమా వెబ్‌పోర్టల్స్‌కు కేవలం సేవలు మాత్రమే అందించానని, ఇతర ఉద్యోగాల మాదిరిగానే దీనిని ఎంపిక చేసుకున్నానని…

Read More
iBomma Ravi in police custody during piracy investigation

iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

iBomma Ravi: పైరసీ సినిమాల కేసులో అరెస్టైన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు  I Bomma Ravi విచారణలో అనేక కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. రెండో రోజు విచారణలో మధ్యాహ్నం తర్వాత రవి నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ పౌరసత్వం ఉన్న కారణంగా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించానని రవి అంగీకరించినట్లు తెలిసింది.గత ఆరేళ్లుగా ఎవరూ తనను పట్టుకోలేకపోవడం వల్ల ధైర్యం పెరిగి, దేశ, విదేశాల్లో తన పైరసీ నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు రవి చెప్పినట్టు సమాచారం….

Read More
Debate over iBomma operator Ravi being compared to Robin Hood

 Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ 

పైరసీ వెబ్‌సైట్ iBomma నిర్వాహకుడు రవికుమార్‌ను కొంతమంది రాబిన్ హుడ్‌గా వ్యాక్యనించి  మద్దతు ఇవ్వడం మంచిదేనా.దీనిపై పెద్ద చేర్చ కొనసాగుతుంది.టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పైరసీ ద్వారా సినిమాలు చూడడం తప్పేమీ కాదని అంటున్నారు నెటిజన్లు. అయితే ఇది దోపిడీకి సమర్థన ఇస్తున్నట్లేనని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. సినిమా టిక్కెట్ ఖరీదైనదని చెప్పి పైరసీకి న్యాయం చెయ్యడం, ఇతరులకు నష్టం కలిగించే చర్యలకు మద్దతు ఇచ్చినట్లే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా నిర్మాణంలో నిర్మాతతో పాటు వందల…

Read More