మళ్లీ భారీగా పెరిగిన వెండి ధరలు…బులియన్ మార్కెట్లో కిలో వెండి ఎంతంటే ?
Silver Rates Today: వెండి కొనే వారికీ షాక్. తగ్గినట్లే తగ్గి మళ్ళీ పుంజుకున్న వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగి బులియన్ మార్కెట్లో కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల రూ.3 లక్షల మార్కును దాటిన వెండి ధర మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. కనుమ రోజున స్వల్పంగా తగ్గిన వెండి ధర, ఈ రోజు ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.3,000 పెరిగి దేశీయ బులియన్ మార్కెట్లో రూ.2,95,000 వద్ద ట్రేడ్…
