Gujarat ATS arrests Hyderabad doctor in mass poisoning terror plot

హైదరాబాద్లో ఉగ్రవాది అరెస్ట్ – సామూహిక విషప్రయోగం

హైదరాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్ర ఏటీఎస్ బృందం ఉగ్రవాద కుట్రలో పాల్గొన్న డాక్టర్ “మొయినుద్దీన్” అనే వ్యక్తిని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేసింది. సామూహిక విషప్రయోగం ద్వారా ప్రజలను హతమార్చే భయానక ప్రణాళిక వెనుక ఈ వ్యక్తి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు “దేవాలయాలు మరియు వాటర్ ట్యాంకులలో “రెసిన్” అనే ప్రాణాంతక విషపదార్థం” కలపాలని ప్రణాళిక రచించారు. ఈ కుట్ర ద్వారా సామూహిక హత్యలు జరపాలని యత్నించినట్లు గుజరాత్…

Read More

జగద్గిరిగుట్టలో కత్తిపోట్లు.. పాత కక్షలతో స్నేహితుడి హ*త్య

హైదరాబాద్‌ నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత కక్షలతో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. బాలానగర్‌ ఏసీపీ (Nageshreddy) తెలిపిన వివరాల ప్రకారం, రోషన్‌సింగ్‌ (25)(Rangareddy) రౌడీషీటర్‌. సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి (23) కూడా పాత నేరస్థుడే. పదిహేనురోజుల క్రితం రోషన్‌సింగ్‌ తన స్నేహితులతో కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేశాడు. డబ్బుల వివాదంతో బాధితురాలు బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రోషన్‌సింగ్‌ గ్యాంగ్‌పై కేసు నమోదు చేయించగా, రోషన్‌సింగ్‌…

Read More
Gun Fire in Hyderabad

Gun Fire in Hyderabad:మణికొండలో కాల్పుల కలకలం 

హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్, భూమి ఖాళీ చేయాలని స్థానికులను బెదిరించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనతో భయపడిన స్థానికులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలంలోనుంచి బయటకు పంపి, గేటుకు తాళాలు వేసినట్లు సమాచారం….

Read More