Tollywood Controversy | శివాజీ వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రియాక్షన్
Chinmayi-Shivaji: టాలీవుడ్‌లో మరోసారి వ్యాఖ్యల వివాదం చర్చనీయాంశంగా మారింది. నటుడు శివాజీ చేసిన హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై వ్యాఖ్యలకు గాయనిగా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరున్న చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శివాజీ వ్యాఖ్యలుఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, సినిమా ఈవెంట్లకు వచ్చే హీరోయిన్లు సంప్రదాయంగా చీరలు కట్టుకోవాలని సూచించారు. గతంలో సావిత్రి, సౌందర్య వంటి నటీమణుల ఉదాహరణలు ఇచ్చారు. ప్రస్తుత తరం నటీమణుల్లో రష్మిక దుస్తుల ఎంపికను…
