Trump on H1B Visas: ట్రంప్ యూటర్న్ వ్యాఖ్యలతో భారతీయులకు రిలీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1-బీ వీసాలపై తన కఠిన వైఖరి నుంచి వెనక్కి తగ్గడం భారతీయ టెక్ నిపుణులకు పెద్ద ఊరటగా లభించింది.వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్–సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలో టెక్నాలజీ రంగ అభివృద్ధికి విదేశీ నైపుణ్యం అవసరం ఉండటంతో వేలాది మందిని స్వాగతిస్తామని ప్రకటించారు. అరిజోనాలో నిర్మించనున్న బిలియన్ డాలర్ల చిప్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులకు నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ తప్పనిసరి కాబట్టి, అర్హులైన నిపుణులను విదేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం…
