Guntur MDM Drugs: నల్లపాడులో MDM డ్రగ్స్ పట్టివేత – ఇద్దరు యువకులు అరెస్ట్
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో MDM మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు మెరుపు దాడులు చేయగా ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈగలు టీం అందించిన సమాచారం ఆధారంగా సౌత్ డీఎస్పీ బాణోదయ పర్యవేక్షణలో పోలీసులు 11 గ్రాముల MDM డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విశాల్ (22), బత్తుల శ్రీనివాస్ (23)లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో బెంగుళూరు కి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు…
