Gold & Silver Rates: వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కొనసాగుతోంది. అదే సమయంలో …
