హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ వైపు ప్రయాణం ప్రారంభించిన ఇండిగో విమానం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మార్గంలోనే రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు, …
Andhra PradeshEAST GODAVARI
