Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు లిమిట్లు
TG: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేసింది. 5 వేలకుపైగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా “రూ.2.50 లక్షలు” ఖర్చు చేయవచ్చని ఈసీ తెలిపింది. అదే విధంగా, 5 వేలలోపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని “రూ.1.50 లక్షలు” గా నిర్ణయించింది. ALSO READ:Trump Ukraine Peace…
