Prominent citizens send open letter to Rahul Gandhi over Election Commission allegations

Rahul Gandhi EC Allegations | రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రముఖుల లేఖ

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 272 మంది ప్రముఖులు ఆయనకు ఓపెన్ లేఖ రాశారు. ప్రజాస్వామ్యం, దాని పునాదులపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వారు పేర్కొన్నారు. ఓట్ల చోరీ జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విధానాలను విమర్శిస్తూ ఈ లేఖపై 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 133…

Read More