AP Cyclone Alert | అండమాన్‌లో అల్పపీడనం….24న వాయుగుండం
విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం(Andaman Low Pressure) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఇది ఈ నెల 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం మరింతగా శక్తి సంతరించుకుని, వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ALSO READ:మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ…37 మంది మావోయిస్టుల లొంగుబాటు ఈ వాతావరణ వ్యవస్థ…
