Digital Arrest Scam: అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు
సైబర్ కేటుగాళ్లు నా కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు అని నాగార్జున వెల్లడించారు.ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన ఐబొమ్మ (I BOMMA)నిర్వాహకుడు అరెస్ట్ వివరాలపై మీడియా సమావేశంలో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున మాట్లాడుతూ. తన కుటుంబానికి చెందిన ఒకరు “డిజిటల్ అరెస్ట్”(Dgital Scam arrest)పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని తెలిపారు. ALSO READ:Telangana MLA…
