DK Shivakumar | కాంగ్రెస్ చీఫ్గా ఉండలేను..డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Karnataka Politics:కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇండిరా గాంధీ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “ఎప్పటికీ కాంగ్రెస్ చీఫ్గా నేనే ఉండలేను“. ఇప్పటికే ఐదున్నర ఏళ్లుగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. త్వరలో ఆరు సంవత్సరాలు పూర్తవుతాయి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి” అని వ్యాఖ్యానించారు. ALSO READ:Trump on H1B Visas: ట్రంప్…
