షికాగో రెస్టారెంట్‌ లో కాల్పులు: నలుగురు మృతి, 14 మంది గాయాలు

అమెరికాలోని షికాగో నగరంలో ఓ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, కనీసం 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ కాల్పులు ఓ ప్రైవేట్ పార్టీ అనంతరం జరిగాయి. స్థానికంగా గుర్తింపు పొందిన ఓ ర్యాప్ గాయకుడు (ర్యాపర్) తన ఆల్బమ్ విడుదల సందర్భంగా ఓ రెస్టారెంట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో…

Read More