Chaitanya Techno School:విద్యార్థి చెయ్యి విరిగినా పట్టించుకోని యాజమాన్యం
యాజమాన్యం వ్యవహారం పై తల్లితండ్రులు ఆగ్రహం చంద్రగిరి తిరుపతిలోని చైతన్య టెక్నో స్కూల్(Chaitanya Techno School)లో విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రాంగణంలో ఆటలు ఆడుతూ జారిపడి చెయ్యి విరిగిన విద్యార్థి మహానాయక్‌కు తక్షణ చికిత్స అందించకుండా నిర్లక్ష్యం, స్కూల్ యాజమాన్యం ఘటనను పెద్దగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయం అయిన చాలా సమయం తర్వాత మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహానాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో…
