Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం
Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు. అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్వేస్ BA-277…
