Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత
Army Security:పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఉగ్రదాడుల భయంతో భద్రతను గణనీయంగా పెంచారు(Pak Sri Lanka Cricket Security). దేశంలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నియమించబడ్డారు. పీసీబీ ఛైర్మన్ మరియు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా శ్రీలంక(SRI LANKA) జట్టును కలసి “మీ భద్రత మా బాధ్యత. అన్ని జాగ్రత్తలు…
