Ditwah Cyclone Alert: బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను..ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక
Ditwah Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి ‘దిత్వాహ్’ (Cyclone Ditwah)పేరును పొందింది. నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక(Srilanka) తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో వేగంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు యెమన్ దేశం ‘దిత్వాహ్’ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఓడరేవులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ALSO READ:AP Road Accidents | ఏపీలో రోడ్డు ప్రమాదాల పెరుగుదలపై…
