ED officials conducting raids in Uttar Pradesh cough syrup case

Uttar Pradesh Cough Syrup | దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..పరారీలో ప్రధాన నిందితుడు 

Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్‌లో కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హై-లెవల్ SIT నివేదిక తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ఉదయం నుంచి వరుస దాడులు నిర్వహించింది. ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ పరారీలో ఉండగా, అతను దుబాయ్‌లో తలదాచుకున్నాడు అనే  అనుమానం వ్యక్తమవుతోంది….

Read More
AP CMO orders removal of minister’s PA over harassment allegations

ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

AP minister PA harassment case: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెంటనే స్పందించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ సతీష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో, విషయం సీఎం కార్యాలయ దృష్టికి వెళ్లింది. దీనిపై సీఎంవో వెంటనే చర్యలు తీసుకుంటూ సతీష్‌ను ఆయన పదవి నుండి తక్షణమే తొలగించాలని…

Read More
SIT investigation reveals ghee adulteration scam in TTD laddu preparation

TTD Laddu Ghee Adulteration | సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో పెద్ద కుంభకోణం

TTD Ghee Scam: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి సరఫరాలో జరిగిన నిర్లక్ష్యపూరిత చర్యలు పెద్ద కుంభకోణంగా మారాయి. ఈ వ్యవహారంలో టీటీడీ(TTD) కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. అర్హతలేని డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన పలుమార్లు లంచాలు తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిట్ దర్యాప్తు…

Read More
Foundation stone event for Amaravati financial centre and banking headquarters

Amaravati financial centre | ఆర్థిక కేంద్రంగా అమరావతి: బ్యాంకింగ్ స్ట్రీట్‌కు శంకుస్థాపన

Amaravati Banking Street Launch: అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతిలో 15 ప్రముఖ బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి పునాది వేయడం ద్వారా రాజధాని నగర ఆర్థిక వేగం మరింత పెరగనుంది. నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్…

Read More
Tirupati SSD tokens distribution locations and Srivari Mettu darshan tokens

తిరుపతి SSD టోకెన్లు & ఉచిత దర్శనం | Tirupati Darshan Tokens Update 

Tirupati SSD tokens: తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఉచిత SSD టోకెన్లు ప్రతి రోజు భక్తులకు అందుబాటులో ఉంటున్నాయి. తిరుపతిలో “మధ్యాహ్నం 1:00 లేదా 2:00 గంటల నుండి” టోకెన్లు ఇవ్వడం ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. టోకెన్లు పొందే ప్రధాన ప్రదేశాలు: “శ్రీనివాసం” – RTC బస్టాండ్ దగ్గర “విష్ణు నివాసం” – రైల్వే స్టేషన్ ఎదురుగా “భూదేవి కాంప్లెక్స్” – అలిపిరి దగ్గర అలిపిరి ద్వారా “శ్రీవారి మెట్టు” వెళ్తున్న భక్తులు కూడా SSD టోకెన్లు పొందవచ్చు….

Read More
RSASTF officials securing conviction in red sanders smuggling case

ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా | Red Sanders Case

Red Sanders Smuggler: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువడింది. ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎఎస్‌టీఎఫ్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో పలు పెండింగ్ కేసులపై దృష్టి…

Read More