Student Mock Assembly: అమరావతిలో వేడివేడి చర్చ…నిరసనలతో హల్చల్
AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వేడి వాదోపవాదాలు జరిగాయి. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన లీలాగౌతమ్ మాక్ సీఎం పాత్రను, అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి డిప్యూటీ సీఎం గా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా, కాకినాడకు…
